వికలింగులకి / మద్యలో ఏమయినా సమస్య వచ్చి బాదపడుతునవారు / చెవుడు / కళ్ళు కనిపించానివారు / తల మీద వెంట్రుకలు మొలవని వారు పెళ్లి కావడానికి
సతబిష నక్షత్రం శుక్రవారం వచ్చిన రోజున
సూర్యోదయం గంట ముందు సూర్యాస్తమయం తరువాత ఒక గంట వరుకు నక్షత్రం వుండాలి.
10 :30 AM - 12:00 AM
7 వతులు వేసి కోబరి నునె
లలిత సహస్రనామం లో మొదటి వరుస చదువుతూ ఇ 7 వాతులు మీద నే ద్రుష్టి వుంచి చదువుతు, వివాహం కావాలి అనుకుంటూ వుండాలి . పకన తేనే ఉంచుకుని కుడి చేతి మద్య వేలుతో ప్రతి 5 నిమిషాలకి నాకుతుండాలి , ఇంకా ఎవరు ఈ తేనే ఎవరు వాడకూడదు. నాలుగు గోడల మద్య కూర్చోవాలి . తలుపులు తియకుడదు.
రాహుకాలం మొదలు కాక ముందు 10:15AM - 12:15AM వరుకచేస్తూ వుండాలి . తరువాత తలారా స్నానం చేసి భోజనం చేయవచు . రాహుకాలం లో కూర్చొనే ముందు పొట్ట కాలిగా వుండాలి. పోదున్నే కాఫీ , టీ తాగడం లాంటివి చేసుకోవచు .