సిద్దిమంగళ్ళ స్తోత్రం సిద్దిమంగాళ్ళ స్తోత్రం
SIDHI MANGALA STOTRAM
1. ఎ రోజు అయిన పారాయణం మొదలు పెటవాచు కాని, గురువారం , చిత్ర నక్షత్రం, పౌర్ణమి, ఏకాదశి చాల విశేష మయిన రోజులు.
2. మొదటి రోజు అక్షింతల తో సంకల్పం చెప్పుకొవాలి.
3. ఇ స్తోత్రాని 11 సార్లు ప్రతీ రోజు 40 రోజులు చదవాలి
4. నైవేద్యం : పంచదార , పాలు, బెల్లం, పళ్ళు నివేదన చెయలి.
5. పారాయణ ముగిసిన 40 రోజుల తరువాత 11 లేదా ఎకువ మందికి అన్నదానం చెయలి. ఇంట్లో లేదా గుడి లో అయిన పర్వలెదు.
6. నీసు తినడం మానేయాలి
7. ఉపవాసం చేయనవసరం లెదు కానీ చేయాలనుకునేవారు పొద్దున్న పారాయణ అయిన తరువాత ఒంటి పూట భోజనం చేసి సాయంత్రం పళ్ళు లేదా ఏమి తిన కుండ కూడా వున్దవచు. కటిక ఉపవాసం తో పారాయణ చెయరాధు.
8. వీలు అయితే గురువారం, మంగళవారం, చిత్ర నక్షత్రం రోజున గోధుమ రవ్వ తో నైవేద్యం చేసి శ్రీ దత్తాత్రేయ అస్ష్తోత్రం చదువుకొవలి.
ఈ 40 రోజుల పారయనపుడు శ్రిపాదవల్లభ నామస్మరణ చేయాలి
దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా
దిగంబరా దిగంబరా శ్రీ అవధూత చింతన దిగంబరా
లేదా
శ్రీ పదరాజం శరణం ప్రపద్యే
పూర్తి భక్తీ స్రదలతో పారాయణ చేయడుం వలన శ్రీ పాదవల్లభ స్వామి తపకుండా మన కోరికలు తీరుస్తారు.