శ్రీ కంచి పరమాచార్య
ప్రపంచమంతా ఒకే సూర్యుడు
వెలుగుతున్నాడు. ఓక దొసిలి నీళ్ళను శుద్ధంగ ఉన్న వసారాలో అక్కడక్కడ చిందిస్తే,
ప్రతి నీటి చుక్కలోనూ సూర్యుని ప్రతి రూపము
వెలుగొందుతుంది. అంతే కానీ, ప్రతి బిందువులోనూ ఒకొక్క
సూర్యుడు లేడు. ఒకే సూర్యుడు అన్నిటిలోను ప్రతిఫలించినట్లే, జగత్తులోని అన్నీ జీవుల్లోను ఒకే బ్రహ్మం చిన్న చిన్నవిగా
మినుకు మినుకు,అని ప్రతి ఫలిస్తోంది.