విభూతి అంటే యేమిటి? విభూతి ఎప్పుడెప్పుడు ఎలా పెట్టుకోవాలి? ఈ విభూతి ఎన్నిరకాలు? దీని మహిమ ఏమిటి?

ఈ పత్రిక 1939 ఫిబ్రవరి నెలలో విడుదలైంది. భారత జీవన వ్యవస్థలో పంచ భూతములు, గోవు యొక్క ప్రాముఖ్యత ఎంతగా వుండేదో తెలిపే వ్యాసమిది.