కాలసర్ప దోషం / మహా కాలసర్పదోషం


మహాపద్మకాల సర్పదోషం 
4 వ ఇంట ప్రారంబమై 12 వ ఇంట ముగిమ్వు వస్తే మహాపద్మకాల సర్పదోషం అంటారు. ఈ దోషం వున్న వారికీ జీవిత బాగస్వామి తో సమస్యలు ఎదురవుతాయి.  పిలలతో కూడా సమస్యలే వుంటాయి. నేను ఇంట్లో ఉండలేకపోతునాను , సంసారం మే సాగరం లాగా వుంది . 
కాళహస్తి లో పూజ చేయించాలి 
సుబ్రహ్మణ్య స్వామి కి పాలతో అబిషేకం చేయించాలి 
పులుపుతో ఉన్నవి దానం చేయాలి . పులిహోర , నిమకాయ పులిహోర లాంటివి 3 లేదా 7 గురికి దానం ఈవలి. 
తప్పకుండ ఛాయా గ్రహణ నివారణ జరుగుతుంది. 

ఇంకో రకం అయిన  సర్పదోషం - మహాకాలసర్పదోషం 
5 వ ఇంట ప్రారంబమై 1 వ ఇంట ముగిస్తే 
5 వ ఇంట - రాహువు , కుజులతో వుండి , 1 వ ఇంట కేతువు శనితో వుంటే మహాకాలసర్పదోషం అంటారు. ఈ దోషం వున్నా వారికీ నిత్యం ఆసుపత్రి చుట్టూ తిరగాలిసి వస్తుంది. ఋణ భాదలు ఎకువ గ వుంటాయి. డబ్బులు కోసం అందరిని అడగలిసివస్తుంది. శత్రువు లతో సమస్యలు వుంటాయి. 
శివపార్వతుల కుటుంబ పాఠం దక్షిణం వైపు పెట్టుకుని ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. 




ఈ మహాకాలసర్పదోషం నివారణ కు కింది ముద్ర వలన అత్యదిక ఫలితం పొందవచ్చు 
(మయూర ముద్ర )

కాలసర్పదోషం నివారణ కు మంగళవారం రోజు నల్లని కుక్కలకు రొట్టె తినిపించడం వలన మంచి పరిష్కారం కలుగుతుంది.