వంట చేసేటపుడు మంత్రం జపిస్తూ



వంట చేసేటపుడు ఈ మంత్రం జపిస్తూ వంట చేస్తే ఆహ వంట చాల ఆరోగ్యంగా రుచిగా వస్తుంది. ఏనాటికి అన్నం లోటు ఉండదు, లక్ష్మి కటాక్షం కల్గుతుంది.

శ్రియంత్రం ముందు కుర్చుని ఎ ముద్ర తో ప్రార్ధన చేస్తే లక్ష్మి కటాక్షం నిండుగా వుంటుంది .