సత్యం శివం సుందరం
సత్యం శివం
సుందరంలింగాకారుడైన పరమశివుని రూపంలో అడుగున బ్రహ్మ, మధ్యన విష్ణు, అగ్రాన మహేశ్వరుడు
ఉంటారుట. కార్తీక మాసంలో జిల్లేడుపూలతో శివార్చన పూర్ణాయుర్దాయాన్ని కలిగిస్తుంది.
భవానీ శంకరులలో భవానీ అంటే శ్రద్ధ, శంకరుడంటే విశ్వాసం. ఈ
ఇద్దరి సమ్మిళత స్వరూపమే జగత్తు.పరమేశ్వరుడు శంభవుడు, సంభవుడు, ప్రభవుడు, మహాసంకల్పం వల్ల సంభవించేది భవం – భవానికి మూలం ప్రభువుడు.
భవకారకుడైన స్వయంభువు సంభవుడు.
మంచి కోసం మంచి నుంచి అవతిరించేవాడు శంభవుడు.రుత్ అంటే దు:ఖం ద్రానయతిఅంటే
నశింపచేయువాడురుద్ర – దు:ఖనాశకుడువశ ధాతువు నుండి
ఏర్పడిన శబ్దం ‘శివావశతి అంటే
ప్రకాశించుచున్నవాడు.శివ అంటే సదామంగళ స్వరూపుడు.
క నుండి హ వరకు శబ్దాలు
వ్యస్తరూపం 36 తర్వాతే ‘శివాస + అంబ – సదా అంబతోనుండువాడు, సాంబశువుడుస + ఉమ – సోమనాథుడుశివుడేఆజ్ణ్జా
చక్రంలో – పరుడువిశుద్ధ చక్రంలో –
వ్యోమేశ్వరుడుఅనాహతంలో – పరమహంసస్వాధిష్టానంలో – సంవర్తేశ్వరుడుమూలాధారంలో – ఆనందబైరవుడుపంచముఖ సదాశివుని పశుపతి అంటారు.
1. సద్యోజాత
ముఖం (పశ్చిమం)2. వామదేవ (ఉత్తరం)3. అఘోర (దక్షిణం)4. తత్పురుష (తూర్పు)5. ఈశాన
(ఊర్థ్వ)ఏకాదశ రుద్రులు:అజుడు
శంభవుడుఏకపాదుడు త్యంబకుడుఅహిర్బుధ్న్యుడు అపరాజితుడుత్వష్ట ఈశానుడురుద్రుడు త్రిభువనుడుఏకాదశ రుద్రులను నామకులు
అంటారు. రుద్ర మంత్రాలు కర్మ జ్ణ్జాన ఉపాసనాత్మకాలుఈశ్వర, రుద్ర, సదాశివులు పంచబ్రహ్మలలోని
వారు.‘శివా శబ్దం దేహాతీరం కనుక
ముందు శ్రీ శబ్దం ఉండదు.
శివుడు అభిషేక ప్రియుడు.పంచాయాతన సేవలో ఓంకారోపాసన శివపూజ. పరమశివుడు
మూర్తిరూపంలో పూజార్హుడు కాదు.సోమవారం శివునికి ప్రీతి, ఎందుకంటే ఆరోజున ఉమతో ఆనందంగా ఉంటాడత. పరమశివుని త్రిశూలం
పేరు విజయం. పంచ భూత లింగాలుపౄథ్వీలింగం – కాంచీక్షేత్రంజలలింగం
– జంబుకేశ్వరంఅగ్నిలింగం – అరుణాచలంవాయులింగం – శ్రీకాళహస్తీరుద్రులు
అష్టమూర్తులు పత్నులు కుమారులు భవుడు సూర్యుడు సువర్చల శనైశ్చరుడు శర్వుడు
జలం ఉష శుక్రుడుఈశానుడు భూమి సుకేశి లోహింతాంగుడుపశుపతి వాయువు శివా
మనోజవుడుభీముడు అగ్ని స్వాహా స్కంధుడుఉగ్రుడు ఆకాశం దిశలు సర్గుడుమహాదేవుడు
సోమయాజి దీక్ష సంతానుడు చంద్రుడు రోహిణి
బుధుడు పంచారామాలు – పంచ ఆత్మలింగాలు దాక్షారామం
గనుపూడి భీమవరం అమరావతి పాలకొల్లు సామర్లకోట భాస్కరప్రతిష్ఠ చంద్ర ప్రతిష్ఠ ఇంద్ర
ప్రతిష్ఠ శ్రీహరి ప్రతిష్ఠ కుమారస్వామి ప్రతిష్ఠ భీమేశ్వర లింగం సోమారామలింగం
అమరేశ్వరుడు క్షీరారామేశ్వరుడు కుమారలింగేశ్వరుడు
8 రకాల అభిషేకాలు ధారాభికేషం –
పౄథ్వీరూప అవౄత్త్వాభీషేకం – జలరూప రుద్రాభిషేకం – తేజోరూప శతరుద్రాభిషేకం – ఆకాశ రూప ఏకాదశ రుద్రం – వాయురూప లఘురుద్రం – సూర్యరూప మహారుద్రం – చంద్రరూప అతిరుద్రం – స్వరూప రుద్రునికి – పాపహారం శివునికి – సుఖప్రాప్తి
శంకరునికి – సర్వ సంపదాభివౄద్ధి
మహేశ్వరునికి – ఐశ్వర్యం, సంతానం పరమేశ్వరునికి – లక్ష్మీప్రాప్తి రుద్రునికి – పునర్జన్మ రహితం మహాశివునికి – జ్ణ్జానవౄద్ధి జగదీశ్వరునికి – మహాఫల సిద్ధి
లింగాకారుడైన పరమశివుని
రూపంలో అడుగున బ్రహ్మ, మధ్యన విష్ణు, అగ్రాన మహేశ్వరుడు ఉంటారుట. కార్తీక మాసంలో జిల్లేడుపూలతో
శివార్చన పూర్ణాయుర్దాయాన్ని కలిగిస్తుంది. భవానీ శంకరులలో భవానీ అంటే శ్రద్ధ,
శంకరుడంటే విశ్వాసం. ఈ ఇద్దరి సమ్మిళత స్వరూపమే
జగత్తు.
పరమేశ్వరుడు శంభవుడు,
సంభవుడు, ప్రభవుడు, మహాసంకల్పం వల్ల సంభవించేది
భవం – భవానికి మూలం ప్రభువుడు. భవకారకుడైన
స్వయంభువు సంభవుడు. మంచి కోసం మంచి నుంచి అవతిరించేవాడు శంభవుడు.
రుత్ అంటే దు:ఖం ద్రానయతి అంటే నశింపచేయువాడు రుద్ర – దు:ఖనాశకుడు
వశ ధాతువు నుండి ఏర్పడిన
శబ్దం ‘శివావశతి అంటే
ప్రకాశించుచున్నవాడు.
శివ అంటే సదామంగళ
స్వరూపుడు.
క నుండి హ వరకు శబ్దాలు
వ్యస్తరూపం 36 తర్వాతే ‘శివా
స + అంబ – సదా అంబతోనుండువాడు, సాంబశువుడు
స + ఉమ – సోమనాథుడు
శివుడే
ఆజ్ణ్జా చక్రంలో – పరుడు
విశుద్ధ చక్రంలో – వ్యోమేశ్వరుడు
అనాహతంలో – పరమహంస
స్వాధిష్టానంలో – సంవర్తేశ్వరుడు
మూలాధారంలో – ఆనందబైరవుడు
పంచముఖ సదాశివుని పశుపతి
అంటారు.
1. సద్యోజాత ముఖం (పశ్చిమం)
2. వామదేవ (ఉత్తరం)
3. అఘోర (దక్షిణం)
4. తత్పురుష (తూర్పు)
5. ఈశాన (ఊర్థ్వ)
ఏకాదశ రుద్రులు:
అజుడు శంభవుడు
ఏకపాదుడు త్యంబకుడు
అహిర్బుధ్న్యుడు
అపరాజితుడు
త్వష్ట ఈశానుడు
రుద్రుడు త్రిభువనుడు
ఏకాదశ రుద్రులను నామకులు
అంటారు.
రుద్ర మంత్రాలు కర్మ
జ్ణ్జాన ఉపాసనాత్మకాలు
ఈశ్వర, రుద్ర, సదాశివులు పంచబ్రహ్మలలోని
వారు.
‘శివా శబ్దం దేహాతీరం కనుక
ముందు శ్రీ శబ్దం ఉండదు.
శివుడు అభిషేక ప్రియుడు.
పంచాయాతన సేవలో ఓంకారోపాసన
శివపూజ.
పరమశివుడు మూర్తిరూపంలో
పూజార్హుడు కాదు.
సోమవారం శివునికి ప్రీతి,
ఎందుకంటే ఆరోజున ఉమతో ఆనందంగా ఉంటాడత. పరమశివుని
త్రిశూలం పేరు విజయం.
పంచ భూత లింగాలు
పౄథ్వీలింగం – కాంచీక్షేత్రం
జలలింగం – జంబుకేశ్వరం
అగ్నిలింగం – అరుణాచలం
వాయులింగం – శ్రీకాళహస్తీ
రుద్రులు – భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు
అష్టమూర్తులు – సూర్యుడు, జలం, భూమి, వాయువు, అగ్ని, ఆకాశం, సోమయాజి, చంద్రుడు
పత్నులు – సువర్చల, ఉష, సుకేశి, శివా, స్వాహా, దిశలు, దీక్ష, రోహిణి
కుమారులు – శనైశ్చరుడు, శుక్రుడు, లోహింతాంగుడు, మనోజవుడు, స్కంధుడు, సర్గుడు, సంతానుడు, బుధుడు
పంచారామాలు – పంచ ఆత్మలింగాలు
దాక్షారామం, గనుపూడి, భీమవరం, అమరావతి, పాలకొల్లు, సామర్లకోట
భాస్కరప్రతిష్ఠ, చంద్ర ప్రతిష్ఠ, ఇంద్ర ప్రతిష్ఠ,
శ్రీహరి ప్రతిష్ఠ, కుమారస్వామి ప్రతిష్ఠ
భీమేశ్వర లింగం, సోమారామలింగం, అమరేశ్వరుడు,
క్షీరారామేశ్వరుడు, కుమారలింగేశ్వరుడు
8 రకాల అభిషేకాలు
ధారాభికేషం – పౄథ్వీరూప అవౄత్త్వాభీషేకం – జలరూప
రుద్రాభిషేకం – తేజోరూప శతరుద్రాభిషేకం – ఆకాశ రూప
ఏకాదశ రుద్రం – వాయురూప లఘురుద్రం – సూర్యరూప
మహారుద్రం – చంద్రరూప అతిరుద్రం – స్వరూప
రుద్రునికి – పాపహారం శివునికి – సుఖప్రాప్తి
శంకరునికి – సర్వ సంపదాభివౄద్ధి
మహేశ్వరునికి – ఐశ్వర్యం, సంతానం
పరమేశ్వరునికి – లక్ష్మీప్రాప్తి
రుద్రునికి – పునర్జన్మ రహితం
మహాశివునికి – జ్ణ్జానవౄద్ధి
జగదీశ్వరునికి – మహాఫల సిద్ధి