గర్భరక్షాంబిక - శ్రీ స్వామిశాస్త్రిగారు అమ్మవారి మీద వ్రాసిన స్తోత్రము
తంజావూరుజిల్లాలో పాపనాశనం
అను ఊరి సమీపంలో " గర్భరక్షాంబిక " ఆలయం ఉంది. స్త్రీల , గర్భస్థ శిశువులకు ఏర్పడు దోషనివారణ కొరకు, ఆ గర్భము నిల్చి సత్సంతాన ప్రాప్తి కొరకు ఈ దేవతను
ఆరాధిస్తారు. 1960వ సంవత్సరంలో శ్రీ
స్వామిశాస్త్రిగారు "తిరుకడగావూరు " లో వేంచేసివున్న ఈ అమ్మవారి మీద
స్తోత్రము వ్రాసి దానిని పారాయణ చేస్తే గర్భిణీ స్త్రీలకు రక్షణ కల్గి గర్భము
నిల్చి మంచి ఆరోగ్యమైన సంతానప్రాప్తి కలుగుతుంది అనిచెప్పేరు.
1. శ్రీమత్కల్పక విఘ్నరాజమమలం,
శ్రీ గర్భరక్షాంబికాసూనుం వృత్తకవేరజావర
నదీకూలేస్థితం దక్షిణే|
భక్తానాం అభయప్రదాన నిపుణం
శ్రీమాధవీ కానన క్షేత్రస్థం హృదిభావయే గజముఖం విఘ్నోపశాంత్యై సదా||
2. కావేరిజాత తటదక్షదిశాస్థి
తాలయస్తాం కరుణాసుపూర్ణం|
స్వపాద పద్మాశ్రితభక్తధారా గర్భావనే దక్షతరా నమామి||
స్వపాద పద్మాశ్రితభక్తధారా గర్భావనే దక్షతరా నమామి||
3. శ్రీమల్లికారణ్యపతే
హృదిస్థితాం శ్రీమల్లికాపుష్ప లసత్కచాఢ్యాం|
శ్రీ మల్లికాపుష్ప సుపూజితాంఘ్రిం| శ్రీ మల్లికారణ్యగతాం నమామి| |
శ్రీ మల్లికాపుష్ప సుపూజితాంఘ్రిం| శ్రీ మల్లికారణ్యగతాం నమామి|
4. భక్తావలీనాం అభయప్రదాత్రీం
రిక్తావలీనాం అతివిద్యదాత్రీం|
శాక్తావలీనాం సుఖమోక్షదాత్రీం శ్రీ గర్భరక్షాం అక్షమాశ్రయేంబాం||
శాక్తావలీనాం సుఖమోక్షదాత్రీం శ్రీ గర్భరక్షాం అక్షమాశ్రయేంబాం||
5. భక్తిప్రదాన వరభక్తదీక్షా
స్త్రీగర్భరక్షాకరణేతి దక్షా|
భక్తావనార్థం జితశతృబక్షా భిభర్తి భర్త్రాసహ గర్భరక్షా||
భక్తావనార్థం జితశతృబక్షా భిభర్తి భర్త్రాసహ గర్భరక్షా||
6. కవేరజాతావరతీరరాజత్
ప్రసిద్ధ దేవాలయకా ఫలాని|
శ్రీ మల్లికేశానననాథపత్నీ సర్వాన్ జనాన్ రక్షతు గర్భరక్షా||
శ్రీ మల్లికేశానననాథపత్నీ సర్వాన్ జనాన్ రక్షతు గర్భరక్షా||
7. శ్రీ మల్లికారణ్యపతిప్రియం
తాం విద్యుల్లతాభ స్వశరీర కాంత్యాం|
ఉత్ఫుల్ల పద్మాభ పదాబ్జయుగ్మా శ్రీ గర్భరక్షాం శరణం ప్రపద్యే||
ఉత్ఫుల్ల పద్మాభ పదాబ్జయుగ్మా శ్రీ గర్భరక్షాం శరణం ప్రపద్యే||
8. యా గర్భరక్షాకరణే ప్రసిద్ధా
సుపుత్రదానేపి మహాప్రసిద్ధా|
సర్వేష్ట దానేపి అతి సుప్రసిద్ధా తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే||
సర్వేష్ట దానేపి అతి సుప్రసిద్ధా తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే||
9. స్వల్పం గృహీత్వా
నిజభక్తవర్గాత్ అనల్పవిత్తం ప్రదదాతియాంబా|
లక్ష్మీపతే: సుప్రియసోదరీ యా తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే||
లక్ష్మీపతే: సుప్రియసోదరీ యా తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే||
10. కవేరికాసేచిత పాదపద్మాం
కవేరణే కార్తద వాక్ప్రదాత్రీం|
కుబేరమిత్రాంగనాం తా భవానీం శ్రీ గర్భరక్షాం ప్రణమామి నిత్యం||
కుబేరమిత్రాంగనాం తా భవానీం శ్రీ గర్భరక్షాం ప్రణమామి నిత్యం||
11. శ్రీ గర్భరక్షాపుర
సంస్థితానాం భక్తోత్తమానాం ధన ధాన్య దాత్రీం|
దీర్ఘాయురారోగ్య శుభప్రదాత్రీం శ్రీ గర్భరక్షాం ప్రణతోస్మి నిత్యం||
దీర్ఘాయురారోగ్య శుభప్రదాత్రీం శ్రీ గర్భరక్షాం ప్రణతోస్మి నిత్యం||
12. అనంతకళ్యాణగుణస్వరూపాం
శ్రీమద్ సచ్చిదానంద రసస్వరూపాం|
ప్రాణ్యంతరంగ సద్గుహాంతరస్థాం శ్రీ గర్భరక్షాం ప్రణతోస్మి నిత్యం||
ప్రాణ్యంతరంగ సద్గుహాంతరస్థాం శ్రీ గర్భరక్షాం ప్రణతోస్మి నిత్యం||