ఉపనిషతులు



మానవులకు మోక్ష మార్గాన్ని చుపెట్టేవే ఉపనిషతులు . ఇవి వేదాలకు అంతంలో వుండటం వలన వేదాంతం అంటారు.మనవ జీవితాన్ని తరింపజేసుకోవటానికి , మోక్షాన్ని అందుకోవుటకు కావలసిన అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించే ఉపనిషతులు నలుగు వేదాలలోను మొత్తం 1180వున్నాయి .అయితే 108 ఉపనిషతులు మాత్రమే మంత్రాలతో సహా ఇప్పుడు మనకు లభిస్తున్నాయి.