సారత్ పౌర్నిమ
సారత్ పౌర్నిమ రోజు చంద్రడికి పాలు పాయసం నెీవేద్యం పెటడమ్ వలన చంద్రుదునుంచి అమృత బిండవులు పడి దానిని సేవించడం వలన ఆరోగ్యం బాగుంటుంది మనసుకి బలం, మనసు చాలాదనని చేకూరుతుంది, మనసు ప్రశాంత పడుతుంది . పూర్నిమ రోజు చద్రుడిని లలిత పరమేశ్వారీగా బావించి పూజా చేయాలి .
పౌర్ణమి రోజు పాయసం వండి చంద్రడిని లలిత పరమేశ్వారీగా భావించి నివేదించి లలిత సహస్రనమాలు వలన మనః కారకమయిన దోషాలు అన్ని పోతాయి.
పారాయణం
శ్రీ సూక్తం , లక్ష్మి అష్టోత్రమ్ , లలిత సహస్రాణామం ,
దోషాలు
మానసిక క్లేషలు పోతాయి , చంద్ర దోషాలు పోతాయి ,
నయివేద్యం
పరమాణమ్
కుబేర మంత్రం నిత్యామ్ చదువుకోవచు. ఈ మంత్రాణి కాయితం మీద రాసి డబ్బులు, ధాన్యం లేదా నగలు పెట్టుకునే చోట పెటుకోవడం వలన అవి ఎప్పుడు సమృద్ద్ది గా ఉంటాయి . సారత్ పౌర్నిమ రోజు తప్పకుండా చ్చదుకొవటమ్ వలన దాన దాన్య వృద్ది కలుగుతుంది