చిత్తా నక్షత్రం ముద్ర
బుదుడు అధిపతి
మరొకరికి సహకారంగా వునటారు
జంతువు - పులి
ఎంత సౌమ్యంగా వుంటారో అంత ఆగ్రహం కూడా వుంటారు . చిన్న విషయాని కి కూడా కోపం తో చితపతలాడడం.
తెలని కాగితం పైన బియం పిండితో కింద మంత్రాని చిత్రించి పూజ గదిలో పెట్టి పసుపు కుమాలతో పూజించండి . మిగిలిన బియమ్పిండి ని ఆవుకి కానీ తులసి కోటలో వేయండి. చిత నక్షత్రం రోజున కింద మంత్రాని పటించండి , పూజించండి .
దీని వలన మీకు వున ఆక్రోశం కానీ కోపావేసలు తగుతాయి.
గరుడ వున్నా విష్ణువు ని కానీ గరుడుడు వున్నా దేవత విగ్రహాల్ని పూచించడం మంచిది.
పక్షి - గరుడ పక్షి
కుజ దశలో పుతారు కాబటి సుబ్రహ్మణ్య స్వామిని పూచించడం మంచిది
9 మంగళవారం 900గ్రా కందిపప్పు ని దానం చేయడం వలన అనుకూలత ఏర్పడుతుంది